Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 వేల రోజులు పూర్తి చేసుకున్న ఉచిత యోగా శిక్షణ

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 04, 2026 10:46 AM విజయనగరంGeneral
3 వేల రోజులు పూర్తి చేసుకున్న ఉచిత యోగా శిక్షణ - Udayam
విజయనగరం జిల్లా గజపతినగరంలో స్దానిక కల్కి భగవాన్‌ మందిరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం 3 వేల రోజులు పూర్తచేసుకుంది. ఈ సందర్భంగా శిక్షకుడు సీర వాసుదేవరావు ఆదివారం మాట్లాడుతూ ఈ మేరకు పట్టణం లోని గణపతి కల్యాణ మండపంలో ఇవాళ ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యఅతిథిగా గంగచోళ్లపెంట పీఠాధిపతి యోగానంద, యోగా గురువులు పాల్గొంటారని తెలిపారు.

Comments

G
Loading comments...