వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురం, చిలమత్తూరు, పరిగి పరిధిలో రెన్యువల్ కాని 3 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు హిందూపురం ఎక్సైజ్ సీఐ ఎన్. లక్ష్మి దుర్గయ్య తెలిపారు. గజిట్ నంబర్లు 50, 56, 58 పరిధిలో దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్‌కేడీవీ ప్రసాద్, శ్రీ సత్యసాయి జిల్లా ఎక్సైజ్ అధికారి బి. నరసింహులు ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

