వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరు మండలం కింతలి సమీపంలోని బురదగడ్డకు ప్రధాన ఆధారమైన సష్టా వద్ద గడ్డగట్టుకు బుధవారం గండి పడింది.
దీంతో దిగువనున్న వరి పొలాలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఏర్పడింది. పంటలను కాపాడాలని అధికారులు వెంటనే స్పందించి గండిని పూడ్చాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

