Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

274 మంది నేరగాళ్లు రప్పింపు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 05, 2026 7:10 AM జాతీయంGeneral
274 మంది నేరగాళ్లు రప్పింపు - Udayam
2019 నుంచి ఈ ఏడాది జూలై వరకు విదేశాలకు పరారైన 274 మంది తీవ్ర నేరగాళ్లను 36 దేశాల సహకారంతో భారత్‌కు రప్పించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఐబీ, సీబీఐ సహా పలు సంస్థలు సమన్వయంతో పనిచేశాయని తెలిపింది. పరారీలో ఉన్న నేరగాళ్ల అప్పగింత కోసం ప్రత్యేక వ్యూహంతో చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ఫ్యూజిటివ్‌ ఎకనామిక్‌ అఫెండర్స్‌ చట్టం సహా పలు చట్టాల అమలుతో ఈ ప్రక్రియ మరింత బలోపేతమైందని వివరించింది.

Comments

G
Loading comments...