Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27 నుండి వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర

Follow Udayam on Google
Siva Prasad Sep 24, 2026 10:08 AM నెల్లూరుఆంధ్రప్రదేశ్
27 నుండి వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర - Udayam
ఈనెల 27 నుండి వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరగనుంది ఈ నేపద్యంలో బుధవారం రాత్రి రెండో చాటింపు వెంకటగిరి పట్టణంలో వేశారు. అమ్మవారిని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి చాటింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 27 నుండి అక్టోబర్ ఒకటో తేదీ వరకు అత్యంత వైభవంగా జాతర నిర్వహించడం జరుగుతుందని భక్తులు అమ్మవారిని దర్శించు కొనాలన్నారు.

Comments

G
Loading comments...