వార్తలకు తిరిగి వెళ్లండి

రౌడీషీటర్ నయీమ్ హత్య కేసును ఎల్బీనగర్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కుటుంబ సభ్యులను దూషిస్తున్నాడనే కక్షతో స్నేహితులే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తేల్చారు.
ఖమ్మంలో పథకం పన్ని హైదరాబాద్‌లో నయీమ్‌ను హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

