వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల 5వ వార్డు నిమ్మబావిగడ్డ- ఎర్రగుట్ట కాలనీలోని హనుమాన్ దేవాలయాన్ని జార్పుల భాస్కర్ నాయక్ సందర్శించారు. స్థానికులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను తెలుసుకుని వెంటనే స్పందించారు.
కేవలం 24 గంటల్లోనే బోర్ వేయించి నీటి సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటికి తక్షణ పరిష్కారం చూపడమే JBN లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...

