Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 16, 2026 9:18 AM నాగర్ కర్నూల్General
23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి - Udayam
కృష్ణా నదిలో నీటిమట్టం తగ్గడంతో కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద కృష్ణ నదిలో ప్రసిద్ధ సంగమేశ్వరాలయం వెలుగులోకి వచ్చింది. గత 23 ఏళ్లలో ఆరు నెలల ముందుగానే ఆలయ గోపురం బయటపడటం ఇదే తొలిసారి. శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 835 అడుగులకు చేరడంతో శిఖర భాగం కనిపిస్తోంది. భక్తులు దర్శనానికి తరలివస్తుండగా, అర్చకులు శిఖరానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...