Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో అటెన్షన్‌ డైవర్షన్‌ దొంగల హల్‌చల్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:26 AM హైదరాబాద్General
నగరంలో అటెన్షన్‌ డైవర్షన్‌ దొంగల హల్‌చల్‌ - Udayam
రద్దీ ప్రాంతాలు, బస్సులు, ఏటీఎంల వద్ద ప్రజలను అయోమయంలోకి నెట్టి విలువైన వస్తువులు, నగదు కొట్టేస్తున్న అంతర్‌రాష్ట్ర అటెన్షన్‌ డైవర్షన్‌ ముఠాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ దొంగలు వినూత్న రీతిలో మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతుండటంతో పోలీసులు నిఘా కఠినతరం చేశారు.

Comments

G
Loading comments...