వార్తలకు తిరిగి వెళ్లండి

22A అంశంపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 22A తాము తీసుకొచ్చినది కాదని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. 22A కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు,
సమస్య పరిష్కారం కోసం 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయని ఈటల పేర్కొన్నారు. 22Aతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

