Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనానికి నో

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 7:34 PM హైదరాబాద్General
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనాన్ని పోలీసులు నిషేధించారు. పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడ ఐరన్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన బేబీ పాండ్లు, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా ఘాట్లలోనే నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా ఎన్టీఆర్ మార్గ్ ఘాట్ వద్ద నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...