Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22-A భూములపై బహిరంగ చర్చకు రావాలి

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 1:30 PM నిజామాబాద్General
22-A భూములపై బహిరంగ చర్చకు రావాలి - Udayam
నిజామాబాద్‌లో 22-A భూముల అంశంపై కాంగ్రెస్ నాయకులు బహిరంగ చర్చకు రావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి సవాల్ విసిరారు. ఇందూరులో ఎక్కడికి రమ్మన్నా ఆధారాలతో చర్చకు సిద్ధమని తెలిపారు. చర్చకు రాకపోతే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తామని అన్నారు. 22-A భూముల సమస్యపై పేదల తరఫున బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...