వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ ఉద్యమ కళాకారులను ఏకం చేస్తున్నామని తెలంగాణ ఉద్యమకారుల వేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లింగంపల్లి రాజలింగం తెలిపారు. శుక్రవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చిన ఘనత తెలంగాణ ఉద్యమ కళాకారులదే అన్నారు.
సెప్టెంబర్ 21న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర జడ్పీ పాఠశాల ఆవరణలో తెలంగాణ ఉద్యమ కళాకారుల కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

