వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్డీయే పాలిత 21 రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలో తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఇది అమల్లో ఉందని, మహిళలకు సమాన హక్కులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అక్రమ చొరబాటుదారులను ఏరివేస్తామని, ఉగ్రవాదంపై కఠిన వైఖరి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మోదీ హయాంలో దేశంలో పనితీరు రాజకీయాల శకం మొదలైందని ఆయన అన్నారు.
Comments
Loading comments...

