Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2014కు ముందు భారత్‌లో అవకాశాల వాతావరణం లేదు

Follow Udayam on Google
Udayam Desk Sep 16, 2026 6:14 PM జాతీయంGeneral
2014కు ముందు భారత్‌లో మేధోశక్తి, మానవ వనరులు ఉన్నప్పటికీ వాటి పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే పర్యావరణం లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధాని మోదీ ఆ వాతావరణాన్ని సృష్టించారని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...