వార్తలకు తిరిగి వెళ్లండి

భిక్కనూర్ మండలం తిప్పాపూర్‌కు చెందిన 20 మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ సర్టిఫికెట్లను సర్పంచ్ కుంట లింగారెడ్డి పంపిణీ చేశారు. జల్ జీవన్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఉచితంగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జీవన్‌తో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

