Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 ఏళ్ల సేవకు గుర్తింపు ఏదీ?

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 2:38 PM జనగామ General
20 ఏళ్ల సేవకు గుర్తింపు ఏదీ? - Udayam
జనగామ కలెక్టరేట్‌ సమీపంలో ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ డిమాండ్‌తో రెండో రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. 78 కేడర్లలో 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు దీక్ష కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...