వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యారడైజ్' పార్ట్-2 ఉందనే ప్రచారంపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్లారిటీ ఇచ్చారు. 2 పార్టులు, సీక్వెల్స్ లేవని.. ఒకటే బుల్లెట్ అని స్పష్టం చేశారు. 2 జడల లుకు టీమ్ మొత్తం వద్దన్నా, నాని అన్న ఒక్కడే నమ్మి చేశారని తెలిపారు.
తన చిన్నప్పటి జడలే ఈ లుక్కు స్ఫూర్తి అని వెల్లడించారు. స్కూల్కు వెళ్లేటప్పుడు ఆటోలో విన్న ఫోక్ సాంగ్, నేడు అద్భుతంగా మారిందన్నారు. మొత్తం 171 రోజులు షూట్ చేసినట్లు చెప్పారు.
Comments
Loading comments...

