Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

19న మరిపెడలో నూతన సివిల్‌ కోర్టు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:34 PM మహబూబాబాద్ General
19న మరిపెడలో నూతన సివిల్‌ కోర్టు ప్రారంభం - Udayam
మరిపెడలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టు ప్రారంభోత్సవం ఈనెల 19న నిర్వహించనున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌, జస్టిస్‌ ఎన్‌.రాజేశ్వర్‌రావు హాజరుకానున్నారు. అనంతరం న్యాయమూర్తులు కురవి శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి మహబూబాబాద్‌కు వెళ్లనున్నారు.

Comments

G
Loading comments...