వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని శివగిరి గ్రామంలో 1958 నుంచి ఇప్పటివరకు సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవంగానే జరుగుతున్నాయి. ఇప్పటివరకు గ్రామంలో ఎన్నికల పోలింగ్ జరగలేదు.
ప్రస్తుతం సర్పంచి స్థానం ఎస్టీలకు రిజర్వ్ కావడంతో వెంకటేశులు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మరోసారి ఏకగ్రీవం కానుంది.
Comments
Loading comments...

