వార్తలకు తిరిగి వెళ్లండి

డబ్ల్యూఎంవో ప్రకారం ఎల్‌నినో డిసెంబరులో గరిష్ఠ స్థాయికి చేరవచ్చు. వచ్చే ఫిబ్రవరి వరకు కొనసాగి, 1950 తర్వాత అత్యంత బలమైనదిగా మారే అవకాశముంది.
దీంతో ఉష్ణోగ్రతలు పెరిగి, భారత్‌లో వర్షాలు తగ్గడం, కరవు, అసాధారణ వేడి ముప్పు పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

