Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

19 నుంచి ఏసీఏ డబ్ల్యూఏపీఎల్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:22 AM అమరావతిGeneral
19 నుంచి ఏసీఏ డబ్ల్యూఏపీఎల్‌ - Udayam
మంగళగిరి స్టేడియంలో ఈ నెల 19 నుంచి 27 వరకు డబ్ల్యూఏపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఫ్రాంచైజీ విధానంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీకి ఉచిత ప్రవేశం కల్పించారు. జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

Comments

G
Loading comments...