Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:22 AM పెద్దపల్లి General
18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి - Udayam
18 ఏళ్లు నిండిన అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ సూచించారు. కార్పొరేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండే బీఎల్వోలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సవరించిన ఓటర్ల తుది జాబితాను నవంబర్ 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...