Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి

Follow Udayam on Google
Harika Oct 16, 2026 2:22 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి - Udayam
18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ సూచించారు. ఇల్లందులోని సింగరేణి హైస్కూల్‌లో ఓటరు నమోదు శిబిరాలను పరిశీలించి, ఫారం-6 దరఖాస్తులను తనిఖీ చేశారు. అర్హులు సమీప పోలింగ్ కేంద్రంలో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. శిబిరాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...