వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలోని 17వ పోలీస్ బెటాలియన్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ పి.జె.పి.సి.ఛటర్జీ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ శాఖ ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.
కార్యక్రమంలో బెటాలియన్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

