Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 05, 2026 11:51 AM జాతీయంGeneral
17 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు - Udayam
ఉత్తరాఖండ్‌లో క్రియాశీలంగా లేని 17 నమోదిత గుర్తింపు లేని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీ పేర్లతో పోటీ చేయలేవని అధికారులు తెలిపారు. ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చిరునామాలు, తప్పనిసరి నివేదికల సమర్పణపై నిర్వహించిన పరిశీలన ఆధారంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...