వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బ: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మొలకవేముల పీహెచ్‌సీ పరిధిలో 57 కేంద్రాల్లో కార్యక్రమం నిర్వహించారు. 1–19 ఏళ్ల వయసున్న 1,617 మంది పిల్లలను లక్ష్యంగా తీసుకోగా, 1,526 మందికి ఆల్బెండజోల్ మాత్రలు అందించారు.
గైర్హాజరైన వారికి అక్టోబర్ 5న మాత్రలు ఇవ్వనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ బి. నాగేంద్రనాయక్ తెలిపారు.
Comments
Loading comments...

