Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15 వేల మంది పోలీసులు.. 500 సీసీటీవీలు.. బ్రిక్స్‌ సదస్సుకు భారీ భద్రత

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 6:59 PM జాతీయంGeneral
15 వేల మంది పోలీసులు.. 500 సీసీటీవీలు.. బ్రిక్స్‌ సదస్సుకు భారీ భద్రత - Udayam
బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో దిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబరు 12, 13 తేదీల్లో భారత్‌ మండపంలో జరిగే సదస్సు కోసం 15 వేల మంది పోలీసులు, 200 పారామిలటరీ కంపెనీలను మోహరించారు. కీలక ప్రాంతాల్లో సుమారు 500 సీసీటీవీలు ఏర్పాటు చేశారు. వైమానిక ముప్పును ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను సిద్ధం చేశారు. వీఐపీ కాన్వాయ్‌ల కోసం ప్రత్యేక మార్గాలను ఖరారు చేశారు.

Comments

G
Loading comments...