వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో SCT PC’s–2025 బ్యాచ్‌కు చెందిన 142 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ శనివారం ఘనంగా నిర్వహించారు. తొమ్మిది నెలల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న శిక్షణార్థులు విధుల్లోకి అడుగుపెట్టారు.
కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణార్థులను అభినందించారు.
Comments
Loading comments...

