వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలోని 169 A - 4 మద్యం దుకాణాలకు గానూ 139 దుకాణాల రెన్యువల్ ప్రక్రియ పూర్తయినట్లు ఎక్సైజ్ అఫీసర్ బి.శ్రీనాథుడు బుధవారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ దీని ద్వారా ప్రభుత్వానికి రూ.35 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. రెన్యువల్ కాని మిగిలిన 30 దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తామని , త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి లాటరీ వివరాలు వెల్లడిస్తామని , దీనికి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలన్నారు
Comments
Loading comments...

