Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

136 మంది లబ్ధిదారులకు రూ.49.45 లక్షల చెక్కులు పంపిణీ

Follow Udayam on Google
K.Venkatesh Sep 19, 2026 4:48 PM ఖమ్మంGeneral
136 మంది లబ్ధిదారులకు రూ.49.45 లక్షల చెక్కులు పంపిణీ - Udayam
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన 136 మంది లబ్ధిదారులకు రూ. 49.45 లక్షల విలువైన CMRF చెక్కులను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవిందరావు, పలు గ్రామాల సర్పంచ్లు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...