వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్రేమనగర్’లో బాలనటుడిగా నటించిన రోజుల్ని వెంకటేశ్ గుర్తుచేసుకున్నారు. చిన్న పాత్రలో నటించమని నాన్న రామానాయుడు చెప్పినప్పుడు.. జూనియర్ ఆర్టిస్టులకు డబ్బులిచ్చేవారని గుర్తొచ్చి తనకూ రెమ్యునరేషన్ ఇస్తారా అని అడిగానన్నారు.
దీంతో తనకు రూ.వెయ్యి ఇస్తామని రామానాయుడు చెప్పారని వెంకటేశ్ తెలిపారు. అనంతరం ‘ప్రేమనగర్’లో కైకాల సత్యనారాయణ చిన్ననాటి పాత్రలో నటించినట్లు చెప్పారు.
Comments
Loading comments...

