Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రిచ్‌ లో కీలక పాత్రలో మిస్టర్‌ పర్ఫెక్ట్‌ దర్శకుడు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 5:59 PM జాతీయంవినోదం
రిచ్‌ లో కీలక పాత్రలో మిస్టర్‌ పర్ఫెక్ట్‌ దర్శకుడు  - Udayam
‘సంతోషం’, ‘సంబరం’, ‘మిస్టర్‌ పర్ఫెక్ట్‌’ చిత్రాల దర్శకుడు దశరథ్‌ ‘రిచ్‌’ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. పదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇటీవల ‘రంభ ఊర్వశి మేనక’లో చిన్న పాత్రలో కనిపించారు. ఇప్పుడు ప్రధాన పాత్రతో నటుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు. మోహిత్‌ పెడాడ, శ్రీజిత్‌ ఘోష్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘రిచ్‌’కు రాజా నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

Comments

G
Loading comments...