వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు పట్టణంలో 1906 ప్రాంతంలో నిర్మించిన బ్రిటిష్ కాలంనాటి పలు ప్రభుత్వ భవనాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. వాటిలో పాత తహశీల్దార్ కార్యాలయ భవనం ఒకటి. ఈ పురాతన కట్టడాలు ఇప్పటికీ వినియోగానికి అనుకూలంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న వార్డు సచివాలయాలను ఈ భవనాల్లోకి తరలిస్తే ప్రభుత్వానికి అద్దెలు, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

