వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంకాలం 120 కేజీల వెండి వినాయకుడిని పురవీధుల గుండా భక్తిశ్రద్ధలతో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. ముందుగా పువ్వాడ చంద్రశేఖర్ వారి నివాసంలో వెండి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శాలలో వెండి వినాయకుని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

