వార్తలకు తిరిగి వెళ్లండి

అక్బర్‌పేట భూంపల్లి మండలం తాళ్లపల్లికి 12 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు సహకరించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
అనంతరం పాము కాటుకు గురై చికిత్స పొందుతున్న పోతిరెడ్డిపేటకు చెందిన బండి మురళి గౌడ్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు.
Comments
Loading comments...

