Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 ఏళ్లకే బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌

Follow Udayam on Google
రేఖ దేవి Aug 10, 2026 9:42 PM జాతీయంGeneral
11 ఏళ్లకే బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌ - Udayam
భారత సంతతికి చెందిన 11 ఏళ్ల బొదనా శివానందన్‌ 2026 బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. బ్రిటన్‌ చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన మహిళల చెస్‌ చాంపియన్‌గా నిలిచింది. ర్యాపిడ్‌ ప్లేఆఫ్‌లో త్రిషా కన్యామరాలాను ఓడించి బొదనా విజేతగా నిలిచింది. ఓపెన్‌ విభాగంలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల శ్రేయాస్‌ రాయల్‌ తొలిసారి బ్రిటిష్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు.

Comments

G
Loading comments...