వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే నెల 25, 26వ తేదీల్లో విజయనగరం ఉత్సవాలు - 2026 ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు.
మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా 11 వేదికలలో సాంస్కృతిక, కళా, సాహిత్య, క్రీడా కార్యక్రమాలతో పాటు ఫుడ్ ఫెస్టివల్, సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

