వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో ఈ నెల 10న జరిగే జైల్‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సీఐటీయూ కార్యాలయంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ గుప్తా, ఏఐటీయూసీ నాయకులు ఎస్. నాగరాజు, వాడ గంగరాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

