Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులు పరిశీలన

Follow Udayam on Google
Surendhar Sep 30, 2026 2:23 PM నిజామాబాద్General
100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులు పరిశీలన - Udayam
ధర్పల్లిలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను డీసీహెచ్‌ఎస్ డా. శ్రీనివాస్, ఏడి డా. విజయభాస్కర్, సూపరింటెండెంట్ డా. శివశంకర్ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్, ఇంజనీర్ కు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ చల్లగొండ చంద్రశేఖర్‌రావు, సైట్ ఇంజనీర్ బాబు, ఏఈలు ప్రవీణ్, అశోక్‌కుమార్, సూపర్‌వైజర్ నాగరాజు, సిబ్బంది సురేష్, మురళి ఉన్నారు

Comments

G
Loading comments...