వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడికి విశాఖ పోక్సో న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.1.20 లక్షల జరిమానా విధించింది. కంచరపాలేనికి చెందిన ఉండ ఎర్ని విజయ గణపతి కృష్ణపై 2022లో కేసు నమోదైంది.
జరిమానాలో రూ.లక్షను బాధితురాలి తల్లిదండ్రులకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేసులోని మిగిలిన నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది.
Comments
Loading comments...

