వార్తలకు తిరిగి వెళ్లండి

యూఏఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 1 నుండి ఒపెక్, ఒపెక్+ కూటముల నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. చమురు ఉత్పత్తి కోటాలు, ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది ఒపెక్ కూటమికి పెద్ద ఎదురుదెబ్బ. దీనివల్ల భవిష్యత్తులో ఈ చమురు కూటమి మరింత బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

