వార్తలకు తిరిగి వెళ్లండి

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, భార్య ప్రిసిల్లా చాన్ ఐర్లాండ్‌లోని 440 ఎకరాల స్ట్రాన్‌కల్లీ క్యాజిల్ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు.
1830లో నిర్మించిన ఈ చారిత్రాత్మక భవనం విలువ 20-30 మిలియన్ యూరోలుగా అంచనా. దీని డైనింగ్ రూమ్ నుంచి కిచెన్‌కు నడిచేందుకు నాలుగున్నర నిమిషాలు పడుతుందట.
Comments
Loading comments...

