వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో ప్రైవేట్ కళాశాల వేడుకల్లో విద్యార్థుల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. నడిరోడ్డుపై జరిగిన ఈ దాడిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రధాన రహదారిపై గొడవ జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

