Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేములకోటలో నేడు జెడ్పీ కార్యాలయం ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 12:12 PM మార్కాపురంGeneral
వేములకోటలో నేడు జెడ్పీ కార్యాలయం ప్రారంభం - Udayam
మార్కాపురం జిల్లాలోని వేములకోటలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ) కార్యాలయం శుక్రవారం ప్రారంభం కానుంది. జిల్లా కలెక్టర్‌ ఎం. విజయసునీత నూతన జెడ్పీ కార్యాలయ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లా పరిషత్‌ సీఈవో చిరంజీవి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలు హాజరుకానున్నారు.

Comments

G
Loading comments...