వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాల కింద బ్యాంకు రుణాల కోసం తనఖా పెట్టిన ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.
వెంటనే వాటిని లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
Comments
Loading comments...

