వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని 65వ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ హల్‌చల్ చేశాడు. హైదరాబాద్-ముంబయి హైవేపై వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. స్థానికుల వాహనాలను కూడా ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

