వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తీవ్ర వాయుగుండం సాయంత్రానికి తుపానుగా మారే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే సూచనలున్నాయి.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రైతులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
Comments
Loading comments...

