Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కూతురికి భారం కాకూడదని బతికుండగానే పెద్దకర్మ

Follow Udayam on Google
Sai Nath Nov 16, 2026 7:09 PM జాతీయంGeneral
కూతురికి భారం కాకూడదని బతికుండగానే పెద్దకర్మ - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌కు చెందిన 80 ఏళ్ల భల్జోర్ సింగ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తన మరణం తర్వాత కూతురు పింకీకి ఇబ్బంది కలగకూడదని భావించి, బతికుండగానే పెద్దకర్మ నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులతో కలిపి 900 మందిని ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...