Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తుపాను ముప్పుపై సీఎం సమీక్ష

Follow Udayam on Google
Kiran Nov 16, 2026 4:09 PM అమరావతిGeneral
బంగాళాఖాతంలో అల్పపీడనంపై సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి సమీక్షించారు. ఇది సాయంత్రానికి వాయుగుండంగా బలపడవచ్చని అధికారులు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురవవచ్చు. కోనసీమ, కాకినాడ, గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలపై ప్రభావం ఉండవచ్చని అధికారులు తెలిపారు. కేంద్ర బృందం సిఫార్సులు అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

Comments

G
Loading comments...